లాభాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు | Today Stock Market Closing Update 24th Sep 2024 | Sakshi
Sakshi News home page

లాభాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

Published Tue, Sep 24 2024 3:45 PM | Last Updated on Tue, Sep 24 2024 4:23 PM

Today Stock Market Closing Update 24th Sep 2024

మంగళవారం ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్‌ మార్కెట్లు.. ట్రేడింగ్ ముగిసే సమయానికి స్వల్ప లాభాలతోనే ముగిశాయి. సెన్సెక్స్ 20.97 పాయింట్ల లాభంతో 84,949.58 వద్ద, నిఫ్టీ 11.80 పాయింట్ల లాభంతో 25,950.85 వద్ద నిలిచాయి.

టాప్ గెయినర్స్ జాబితాలో టాటా స్టీల్, హిందాల్కో, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, టెక్ మహీంద్రా, అదానీ ఎంటర్‌ప్రైజెస్ వంటి కంపెనీలు చేరాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లైఫ్ ఇన్సూరెన్స్, హిందుస్తాన్ యూనిలీవర్, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, అల్ట్రాటెక్ సిమెంట్, శ్రీరామ్ ఫైనాన్స్ వంటి కంపెనీలో నష్టాలను చవి చూశాయి.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్‌సైట్‌లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement