మంగళవారం ఉదయం ఫ్లాట్‌గా ప్రారంభమైన దేశీయ స్టాక్‌మార్కెట్లు.. ట్రేడింగ్ ముగిసే సమయానికి నష్టాల్లో నిలిచాయి. సెన్సెక్స్ 4.41 నష్టంతో 82,555.44 వద్ద, నిఫ్టీ 1.15 పాయింట్ల నష్ఠంతో 25,279.85 వద్ద ముగిశాయి.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లైఫ్ ఇన్సూరెన్స్, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ ఇన్సూరెన్స్, ఐసీఐసీఐ బ్యాంక్, శ్రీరామ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్‌సర్వ్ మొదలైన కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ONGC), ఇన్ఫోసిస్, బజాజ్ ఫైనాన్స్, జేఎస్‌డబ్ల్యు స్టీల్, అదానీ పోర్ట్స్ వంటి సంస్థలు నష్టాల్లో నిలిచాయి.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
Comments
Please login to add a commentAdd a comment