దేశంలో బంగారం ధరలు.. తగ్గాయా? పెరిగాయా? | Today Gold And Silver Prices Feb 20th, 2024 In India Hyderabad And Other Cities, See Cost Details Inside - Sakshi
Sakshi News home page

Today Gold And Silver Prices: దేశంలో బంగారం ధరలు.. తగ్గాయా? పెరిగాయా?

Published Tue, Feb 20 2024 11:36 AM | Last Updated on Tue, Feb 20 2024 12:00 PM

Todays Gold Rate In Hyderabad - Sakshi

దేశంలో కొనసాగుతున్నపెళ్లిళ్ల సీజన్ నేపథ్యంలో బంగారం ధరల్లో మార్పులు చోటు చేసుకుంటూ వస్తున్నాయి. మాఘమాసం ముందు వరకు బంగారం ధరలు పెరుగుతూ వచ్చాయి. అయితే పెళ్లి సీజన్ ప్రారంభంతో మార్కెట్ లో బంగారంపై డిమాండ్ పెరిగింది. పసిడి ధరలు సైతం తగ్గుముఖం పట్టాయి.  

ఇక, ఫిబ్రవరి 20న 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారంపై రూ.100, పది గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై రూ.80 లు తగ్గింది. ఇక దేశంలోని పలు ప్రధాన నగరాల్లో పడిసి ధరలు ఎలా ఉన్నాయో ఒక్కసారి పరిశీలిస్తే

హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,350 ఉండగా..10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.62,560గా ఉంది

విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,350 ఉండగా..10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.62,560గా ఉంది

విశాఖలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,350 ఉండగా..10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.62,560గా ఉంది

ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,350 ఉండగా..10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.62,560గా ఉంది

ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,350 ఉండగా..10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.62,560గా ఉంది

ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,350 ఉండగా..10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.62,560గా ఉంది

చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,850 ఉండగా..10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.63,110గా ఉంది

కోల్ కత్తాలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,350 ఉండగా..10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.62,560గా ఉంది

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement