బంగారం కొనేవారికి మంచి ఛాన్స్.. నేటి ధరలు ఇవే | Today Gold And Silver Prices Feb 26th, 2024 In India Hyderabad And Other Cities, See Cost Details Inside - Sakshi
Sakshi News home page

Today Gold And Silver Prices: బంగారం కొనేవారికి మంచి ఛాన్స్.. నేటి ధరలు ఇవే

Feb 26 2024 10:51 AM | Updated on Feb 26 2024 11:30 AM

Today Gold Rate In India - Sakshi

దేశంలో పసిడి ధరలు స్వల్పంగా పెరిగాయి. ఆదివారం 22 క్యారెట్ల 10 గ్రాముల​ బంగారం ధర రూ.57,700 ఉండగా, సోమవారం నాటికి రూ.100 తగ్గి రూ.57,600కి చేరింది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.62,950గా ఉంది. ఈ సందర్భంగా దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో పరిశీలిస్తే..

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,600 ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.62,840గా ఉంది

విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,600 ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.62,840గా ఉంది

వైజాగ్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,600 ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.62,840గా ఉంది

ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,600 ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.62,840గా ఉంది

ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,750 ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.62,940 ఉంది.  

బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,600 ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.62,840గా ఉంది. 

చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.58,100 ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.63,380గా ఉంది. 

కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,600 ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.62,840గా ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement