దేశంలో తగినంత బంగారం లేదంటే అవసరాల కోసం విదేశాలకు మనదేశానికి దిగుమతి చేసుకుంటుంటాం. ఇలా దిగుమతి చేసుకునే బంగారంపై కేంద్రం దిగుమతి సుంకాలను విధిస్తుంది. ఇటీవల ఆ సుంకాలను పెంచింది. దీంతో బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
నిపుణుల అంచనాలకు అనుగుణంగా కొద్ది రోజులుగా బంగారం ధరల‍్లో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో డిసెంబర్ 27న మన దేశంలోని వివిధ నగరాల్లో పసిడి ధరలు ఎలా ఉన్నాయని ఒక్కసారి పరిశీలిస్తే
హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,700 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.62,950గా ఉంది.
విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,500 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.62,950గా ఉంది
గుంటూరు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,500 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.62,950గా ఉంది
విశాఖపట్నం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,500 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.62,950గా ఉంది
చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం 58,400 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.63,710గా ఉంది
బెంగళూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,700 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.62950గా ఉంది.
ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,700 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.62,950గా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment