భారతీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్ లో ఎప్పుడు చాలా గట్టి పోటీ ఉంటుంది. అందుకే చాలా మొబైల్ సంస్థలు ఈ పోటీని తట్టుకోవడానికి ప్రతి నెల ఎదో ఒక ఫోన్ ని విడుదల చేస్తూ ఉంటాయి. వీటితో మంచి ఆఫర్లను కూడా మొబైల్స్ పై అందిస్తూ ఉంటాయి. ఎక్కువ శాతం చైనా కంపెనీల మద్యే ఎక్కువ పోటీ ఉంది. ఈ ఏడాది చివరి నెల డిసెంబర్ లో లాంచ్ చేయబోయే మొబైల్స్ ని మీకోసం తీసుకొస్తున్నాం. మొబైల్స్ యొక్క ధర, ఫీచర్స్ వంటి వివరాలు ఉన్నాయి. అందుకే ఈ సమాచారాన్ని మీ స్నేహితులకు, బంధుమిత్రులకు షేర్ చేయండి. (చదవండి: వాట్సప్ స్టేటస్ ని సీక్రెట్ గా చూడండి)
వివో వీ20 ప్రో 5జీ
శాంసంగ్ ఏ32 5జీ
ఒప్పో రెనో ప్రో 5జీ
శాంసంగ్ ఏ12
ఒప్పో రెనో ప్రో ప్లస్ 5జీ
రెడ్ మీ నోట్ 10 5జీ
ఒప్పో రెనో 5ప్రో
రెడ్ మీ నోట్ 10 5జీ ప్రో
రియల్ మీ ఎక్స్ 7 ప్రో
పోకో ఎం3
రియల్ మీ ఎక్స్ 7
ఒప్పో ఏ53 5జీ
రియల్ మీ వి5
మోటో జీ9 పవర్
Comments
Please login to add a commentAdd a comment