వీ–మార్ట్‌లో వినాయక చవితి ఆఫర్లు | V-mart starts vinayaka chavithi offers | Sakshi
Sakshi News home page

వీ–మార్ట్‌లో వినాయక చవితి ఆఫర్లు

Published Thu, Aug 25 2022 5:15 AM | Last Updated on Thu, Aug 25 2022 5:15 AM

V-mart starts vinayaka chavithi offers - Sakshi

హైదరాబాద్‌: ఫ్యాషన్‌ రిటైల్‌ సంస్థ వీ–మార్ట్‌... రాబోయే వినాయక చవితి సందర్భంగా గొప్ప ఆఫర్లు ప్రకటించింది. ఏపీ, తెలంగాణతో సహా ఒడిషా, కర్ణాటక, గోవా, పుణెల్లోని అన్ని వీ–మార్ట్‌ షోరూంలలో ఈ ఆఫర్లు అందుబాటులో ఉంటాయి. ఆగస్టు 19 నుంచే మొదలైన ఈ పండుగ ఆఫర్లు.. నెలాఖరుదాకా కొనసాగనున్నాయి. రూ.3 వేల కొనుగోలుపై రూ.1,500 డిస్కౌంట్‌ వోచర్, హెచ్‌డీఎఫ్‌సీ డెబిట్, క్రెడిట్‌ కార్డులపై 7.5% వరకు తక్షణ డిస్కౌంట్‌లను ఇస్తున్నట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement