
టాటా గ్రూప్ విస్తరణ ఎలా జరిగింది..? దాదాపు 100 దేశాల్లో కార్యకలాపాలు సాగిస్తున్న టాటా గ్రూప్ ఎలాంటి వ్యాపారం చేస్తోంది..? స్టీల్ నుంచి టీ వరకు, ఉక్కు నుంచి సాఫ్ట్‌వేర్ సేవల వరకు టాటా సంస్థలు ఎలాంటి వ్యాపారాలు సాగిస్తున్నాయో తెలియజేస్తూ ‘దిప్యామిలీకట్’ అనే యూట్యూబ్ ఛానల్ గతంలో ఒక వీడియోను విడుదల చేసింది. 2018లో విడుదల చేసిన ఈ వీడియోకు ఇప్పటివరకు దాదాపు 15 లక్షల కంటే ఎక్కువ వ్యూసే వచ్చాయి. కంపెనీ వ్యాపార సామ్రాజ్యానికి సంబంధించి సమగ్ర వివరాలు తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడాల్సిందే.
ఇదీ చదవండి: మంచితనంలో అపరకుబేరుడు