5జీ ప్రొడక్ట్స్‌ తయారీకి విప్రో, హెచ్‌ఎఫ్‌సీఎల్‌ జోడీ | Wipro HFCL Planning to Jointly Produce 5G Equipment | Sakshi
Sakshi News home page

5జీ ప్రొడక్ట్స్‌ తయారీకి విప్రో, హెచ్‌ఎఫ్‌సీఎల్‌ జోడీ

Published Sat, May 7 2022 10:36 AM | Last Updated on Sat, May 7 2022 10:53 AM

Wipro HFCL Planning to Jointly Produce 5G Equipment - Sakshi

న్యూఢిల్లీ: ఐటీ సంస్థ విప్రో, టెలికం గేర్‌ తయారీ కంపెనీ హెచ్‌ఎఫ్‌సీఎల్‌ భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి. ఇందులో భాగంగా ఇరు సంస్థలు కలిసి టెలికం పరిశ్రమకు కావాల్సిన 5జీ ప్రొడక్ట్స్‌ తయారీ చేపడతాయి. ప్రధానంగా మొబైల్‌ సైట్లలో వాడే రూటర్స్‌తోపాటు 5జీ రేడియో యాక్సెస్‌ నెట్‌వర్క్, 5జీ ట్రాన్స్‌పోర్ట్‌ పరికరాలను ఉత్పత్తి చేస్తాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement