సాక్షి, ముంబై: చైనా స్మార్ట్‌ఫోన్ మేకర్ షావోమీ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. ఇటీవల మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ (MWC) 2023లో ఆవిష్కరించిన షావోమీ 13 ప్రోని తీసుకొచ్చింది. పవర్‌ఫుల్ చిప్‌సెట్‌తో ఐఫోన్ 14 పోటీగా దీన్ని లాంచ్ చేసిందని టెక్ వర్గాల అంచనా.
షావోమీ 13 ప్రో స్పెసిఫికేషన్స్
6.73 2K E6 AMOLED LTPO కర్వ్డ్ డిస్‌ప్లే
120Hz రిఫ్రెష్ రేట్, 1900నిట్స్ పీక్
స్నాప్‌డ్రాగన్ 8 Gen 2
LPDDR5X UFS 4.0
ఆండ్రాయిడ్ 13
12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్
50+50+50 ట్రిపుల్‌రియర్ కెమెరా
32 ఎంపీ సెల్ఫీ కెమెరా
4820mAh బ్యాటరీ 120 వాట్ 50 వాట్ వైర్‌లెస్ ఛార్జింగ్
ధర, సేల్, ఆఫర్: మార్చి 10 నుండి షావోమీ 13 ప్రో సేల్ మొదలవుతుంది. ధర రూ. 79,999 అమెజాన్, ఎంఐ రిటైల్ స్టోర్లలో రూ.79,999కి అందుబాటులో ఉంటుంది. ఐసీఐసీఐ కార్డ్ హోల్డర్‌లకు ప్రత్యేక తక్షణ బ్యాంక్ తగ్గింపు రూ. 10,000 లేదా షావోమీ యూజర్లకు రూ. 12,000 అదనపు ఎక్స్‌ఛేంజ్ బోనస్ లభిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment