
తిరుమల ( ఫైల్ ఫోటో )
తిరుమల: జూలైకి సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను మంగళవారం ఉదయం తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ఆన్‌లైన్‌లో విడుదల చేసింది. రోజుకు 5 వేల టికెట్ల చొప్పున అందుబాటులో ఉంచారు. వీటితో పాటు జూలైకి సంబంధించిన గదుల కోటాను ఈనెల 23న బుధవారం ఉదయం 9 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. https://tirupatibalaji.ap.gov.in/ వెబ్‌సైట్‌లో భక్తులు టికెట్లు, గదులను బుక్ చేసుకోవచ్చు.
చదవండి: తగ్గుతున్న కేసులు.. కుదుటపడుతున్న బతుకులు
Comments
Please login to add a commentAdd a comment