ఏసీబీ వలలో కాటారం తహశీల్ధార్‌ | ACB Raids On Kataram Tahsildar In Bhupalpally District | Sakshi
Sakshi News home page

ఏసీబీ వలలో కాటారం తహశీల్ధార్‌

Published Thu, Jul 22 2021 7:12 PM | Last Updated on Thu, Jul 22 2021 7:30 PM

ACB Raids On Kataram Tahsildar In Bhupalpally District - Sakshi

సాక్షి, భూపాలపల్లి: కాటారం తహశీల్దార్ మేడిపల్లి సునీత 2లక్షలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఐత హరికృష్ణకు చెందిన కొత్తపల్లి శివారులోని సర్వే నెంబరు-3 లో భూమికి ఆన్‌లైన్‌ చేసి, పట్టా పాస్ బుక్కుల కోసం 3 లక్షలు తహశీల్దార్‌ డిమాండ్ చేశారు. చివరకు రూ. 2 లక్షలు తీసుకుంటూ సునీత.. ఏసీబీ అధికారులకు చిక్కారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement