మచిలీపట్నంలో దారుణం.. | Assassination Attempt On Market Yard Chairman Son | Sakshi
Sakshi News home page

మార్కెట్‌ యార్డ్‌ ఛైర్మన్‌ కుమారుడిపై హత్యాయత్నం 

Published Fri, Oct 30 2020 1:23 PM | Last Updated on Fri, Oct 30 2020 1:34 PM

Assassination Attempt On Market Yard Chairman Son - Sakshi

సాక్షి, మచిలీపట్నం (కృష్ణా జిల్లా): మచిలీపట్నంలో దారుణం చోటుచేసుకుంది. మార్కెట్ యార్డ్ చైర్మన్ కుమారుడిపై హత్యాయత్నం జరిగింది. ఆయన ఇంట్లో ఉన్న సమయంలో పెట్రోల్ పోసి నిప్పంటించినట్లు తెలిసింది. బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కుటుంబ కలహాలే కారణమని స్థానికులు చెబుతున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఈ ఘటనపై పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement