
సాక్షి, వైఎస్సార్ జిల్లా: ప్రొద్దుటూరులో టీడీపీ మహిళా నేత చేతి వాటం ప్రదర్శించింది. డ్వాక్రా డబ్బులను టీడీపీ నాయకురాలు లక్ష్మీనారాయణమ్మ గోల్‌మాల్ చేసినట్లు తెలిసింది. దాదాపు 28 సంఘాలకు చెందిన డ్వాక్రా మహిళల నుంచి సుమారు రూ.40 లక్షలు స్వాహా చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. అయితే మహిళా నేతను టీడీపీ ఇంఛార్జ్ ప్రవీణ్‌కుమార్ వెనకేసుకురావడంతో బాధితులు ఆయన ఇంటిని ముట్టడించారు. దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది.
చదవండి: బెడ్‌రూంలో యువకుడితో ఏకాంతంగా భార్య.. బిగ్ షాక్ ఇచ్చిన భర్త
Comments
Please login to add a commentAdd a comment