
బెంగళూరు: ప్రజలకు న్యాయం చేయాల్సిన సబ్ ఇన్స్‌పెక్టర్ ఆయన. కానీ మరో మహిళతో వివాహేతర సంబంధం నెరుపుతుండడంతో భార్యకు తెలిసి పోలీసులకు ఫిర్యాదు చేసిన సంఘటన బెంగళూరు గ్రామీణ జిల్లాలోని హోసకోటె తాలూకాలోని సూలిబెలె పీఎస్‌లో జరిగింది.
ఎస్‌ఐ రమేష్ గుగ్రి ఇక్కడ ఎస్‌ఐగా పనిచేస్తున్నాడు. మరో మహిళతో కూడా కలిసి జీవిస్తున్నట్లు భార్యకు ఇటీవల తెలిసింది. దీంతో భార్య న్యాయం చేయాలని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదుచేసి, ఉన్నతాధికారులు అతన్ని సస్పెండ్ చేశారు.
చదవండి: (ఘోరాన్ని ముందే ఊహించి.. తల్లిదండ్రులు నన్ను చంపేస్తారంటూ..)
Comments
Please login to add a commentAdd a comment