
( ఫైల్ ఫోటో )
హైదరాబాద్: సికింద్రాబాద్‌లో డ్రగ్స్ కలకలం సృష్టించింది. బిశ్వజిత్ అనే అమెజాన్ ఉద్యోగి డ్రగ్స్ విక్రయిస్తూ పట్టుపడ్డాడు. నిందితుడి నుంచి కేజీ గంజాయి, 20 గ్రాముల హాషిప్ ఆయిల్, 5 గ్రాముల చరాస్ పోలీసులు సీజ్ చేసినట్లు సమాచారం. ఈ ముఠా గోవా నుంచి హైదరాబాద్‌కు డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment