శంషాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం | Road Accident At Shamshabad Outer Ring Road | Sakshi
Sakshi News home page

శంషాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

Published Sun, Apr 18 2021 7:32 PM | Last Updated on Sun, Apr 18 2021 9:54 PM

Road Accident At Shamshabad Outer Ring Road  - Sakshi

శంషాబాద్‌: శంషాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వచ్చిన కారు, లారీని ఢీకొట్టిన ఘటనలో ఆరుగురు మృతి చెందగా... 15 మంది గాయపడ్డారు. ఈ దుర్ఘటనలో మరో ఆరుగురు లారీ కింద ఇరుక్కున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. క్షత గాత్రులను ఆసుపత్రికి తరలిస్తున్నారు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో లారీలో 30 మందికిపైగా కార్మికులు ఉన్నట్లు సమాచారం. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదానికి కారణమైన పరిస్థితులపై ఆరాతీస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement