![Senior Manager Deceased In Accident At Visakhapatnam Steel plant - Sakshi](/styles/webp/s3/article_images/2021/08/18/vizag-steel-plant.jpg.webp?itok=Qpl-v9lS)
సాక్షి,విశాఖపట్నం: విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో బుధవారం ప్రమాదం చోటుచేసుకుంది. క్రేన్‌పై నుంచి జారిపడి సీనియర్ మేనేజర్ శ్రీనివాసరావు మృతి చెందారు. స్టీల్‌ప్లాంట్ ఎస్‌ఎంఎస్-1లో మరమ్మతులు చేస్తుండగా ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment