
ప్రతీకాత్మక చిత్రం
కొరుక్కుపేట: ప్రేమిస్తున్నానని ఆరేళ్లుగా కలిసి తిరిగి మరో మహిళను పెళ్లి చేసుకున్న జైలు గార్డుపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె వివరాల మేరకు.. చైన్నెలో జైలు గార్డ్‌గా పనిచేస్తున్న భరత్ ఓ యువతి ఆరేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకుంటానని యువతికి మాట ఇవ్వడంతో ఇద్దరు కలిసి చాలా ప్రాంతాల్లో తిరిగారు.
ఈ క్రమంలో అకస్మాత్తుగా భరత్ యువతితో మాట్లాడడం ఆపేశాడు. అతని ఫోన్‌కు సంప్రదించినా లిప్ట్ చేయలేదు. ఆరా తీస్తే ఓ మహిళను పెళ్లి చేసుకున్నట్లు తెలిసింది. అతన్ని ప్రశ్నించగా తనకు వివాహం అయ్యిందని.. నీ ఇష్టం వచ్చినట్లు చేసుకోనంటూ బెదిరించాడని.. చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొంది.
చదవండి Madhya Pradesh Satna Incident: సాత్నాలో నిర్భయ తరహా ఘాతుకం.. ఒంటి నిండా పంటి గాట్లు పెట్టి మరీ..
Comments
Please login to add a commentAdd a comment