Hyderabad: Constable dies after gun misfires at Mint Compound - Sakshi
Sakshi News home page

HYD: గన్‌ మిస్‌ ఫైర్‌.. కానిస్టేబుల్‌ మృతి

Published Thu, Jun 29 2023 12:30 PM | Last Updated on Thu, Jun 29 2023 12:56 PM

Telangana Constable Dies In Hyderabad Due To Gun Misfire - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నగరంలోని మింట్‌ కాంపౌండ్‌లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. గన్‌ మిస్‌ ఫైర్‌ కావడంతో హెడ్‌ కానిస్టేబుల్‌ రామయ్య అక్కడికక్కడే మృతిచెందాడు. దీంతో, కానిస్టేబుల్‌ ఫ్యామిలీలో విషాదం నెలకొంది. 

వివరాల ప్రకారం.. హెడ్‌ కానిస్టేబుల్‌ రామయ్య గురువారం మింట్‌ కాంపౌండ్‌లో విధులకు హాజరయ్యాడు. ఈ క్రమంలో తన తుపాకీని శుభ్రం చేస్తుండగా గన్‌ మిస్‌ ఫైర్‌ అయ్యింది. దీంతో, బుల్లెట్‌ శరీరంలోకి దూసుకెళ్లడంతో రామయ్య అక్కడికక్కడే మృతిచెందాడు. 

ఇది కూడా చదవండి: కర్రతో కొట్టి చోరీయత్నం.. ఫోన్‌ను రక్షించుకోబోయి టెక్కీ దుర్మరణం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement