
సాక్షి, అనంతపురం: జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. కళ్యాణదుర్గం మండలం గోళ్ల గ్రామం వద్ద కారు- రెండు బైకులు ఢీ కొన్న ఘటనలో ముగ్గురు మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో ఆర్డీటీ ఆస్పత్రి డాక్టర్ శివ మాధవి(38) ఉన్నట్లు గుర్తించారు. ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment