ఘోర రోడ్డు ప్రమాదం; ముగ్గురు మృతి | Three Lost Life Road Accident In Anantapur | Sakshi
Sakshi News home page

ఘోర రోడ్డు ప్రమాదం; ముగ్గురు మృతి

Published Wed, Jun 23 2021 8:07 PM | Last Updated on Wed, Jun 23 2021 8:41 PM

Three Lost Life Road Accident In Anantapur - Sakshi

సాక్షి, అనంతపురం: జిల్లాలోని గోరంట్ల మండలం గుంతపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారు అదుపు తప్పి చెట్టును ఢీకొట్టడంతో ముగ్గురు మృతి చెందగా.. మరొక చిన్నారి పరిస్థితి విషమంగా ఉంది. కర్ణాటక నుంచి పుట్టపర్తికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కాగా మృతుల్లో తల్లి, తండ్రి, కుమార్తె ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement