Young Man Commits Suicide Due To Love Problems At Kamareddy, Details Inside - Sakshi
Sakshi News home page

Kamareddy Crime: ప్రేమించిన అమ్మాయి దక్కదేమోనని.. వాట్సాప్‌ స్టేటస్‌ పెట్టి

Published Mon, May 16 2022 12:34 PM | Last Updated on Mon, May 16 2022 5:04 PM

Young Man Commits Suicide Over Love Problems At Kamareddy - Sakshi

సాక్షి, నిజామాబాద్‌: ప్రేమించిన అమ్మాయి దక్కుతుందో లేదోనని మనస్తాపంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాలు.. సదాశివనగర్‌ మండలంలోని లింగంపల్లికి చెందిన ఎల్లారెడ్డి రాము(27) ఆదివారం సాయంత్రం ఉరి వేసుకున్నాడు. రాము కొద్ది రోజులుగా ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. ఆమె దక్కదేమోనని ఇఆదివారం తన వాట్సాప్‌ స్టేటస్‌ పెట్టుకున్నాడు. అనంతరం ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయమై ఎస్సైని సంప్రదించగా రాముకు మతిస్థిమితం సరిగా లేదని కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారని చెప్పారు.
చదవడి: ఆర్థిక ఇబ్బందులుతో ఒకరు.. వరకట్న వేధింపులు తాళలేక మరొకరు..

► ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్‌ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. 
ఫోన్‌ నెంబర్లు: 040-66202000/040-66202001
మెయిల్: roshnihelp@gmail.com

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement