స్ట్రీట్‌ఫైట్‌: ఆ వ్యక్తి ప్రాణాలను తీసింది | Young Man Died In Street Fight In Hyderabad | Sakshi
Sakshi News home page

స్ట్రీట్‌ఫైట్‌లో గాయపడిన అద్నాన్‌ మృతి

Published Tue, Jun 8 2021 11:31 AM | Last Updated on Tue, Jun 8 2021 12:00 PM

Young Man Died In Street Fight In Hyderabad - Sakshi

హైదరాబాద్​: పాతబస్తీలోని డబీర్​పురాలో దారుణం చోటుచేసుకుంది. అద్నాన్​కు, ప్రత్యర్థులైన అజీబ్​, ముజీబ్​, కమ్రాన్​లకు మనస్పర్థలున్నాయి. ఈ క్రమంలో ఆ ముగ్గురు కలిసి అద్నాన్​ను తీవ్రంగా కోట్టారు. ఈ క్రమంలో అద్నాన్​ అపస్మారక స్థితిలోనికి చేరుకున్నాడు.

వెంటనే కుటుంబ సభ్యులు  మెరుగైన చికిత్సకోసం ఓక ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు. అయితే, అద్నాన్​ చికిత్స పోందుతు మృతి చెందాడు. ఈ మేరకు కేసును నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

చదవండి: అత్తారింట్లో గొడవ​: చనిపోతున్నానని సెల్ఫీ వీడియో

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement