తమిళనాడులోని కోవిల్‌పట్టి అనే చిన్న పట్టణం అద్భుత చిత్రకారులకు నెలవు. క్యాలెండర్‌లు, మ్యాగజైన్‌లు, బుక్ కవర్‌లు, ఇన్విటేషన్‌లు, గ్రీటింగ్‌కార్డ్స్... మొదలైన వాటికి వేసిన అద్భుత పెయింటింగ్‌లు గత కాల జ్ఞాపకాలుగానే మిగిలిపోయాయి.
ఆ చిత్రకారుల గురించి నామమాత్రంగా కూడా తెలియకుండా పోయింది, దీన్ని దృష్టిలో పెట్టుకొని ‘కోవిల్‌పట్టి: ది టౌన్ దట్ పేపర్‌డ్ ఇండియా’ పేరుతో ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నారు. వీటికి సంబంధించిన అద్భుత పెయింటింగ్‌లు నెట్‌లో చక్కర్లు కొడుతూ ‘ఆహా’ అనిపిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment