హాయి హాయిగా... కూల్‌ కూల్‌గా! | Tamil Nadu Auto-rickshaw Driver Jugaad Cooling System Has Internet Viral - Sakshi
Sakshi News home page

హాయి హాయిగా... కూల్‌ కూల్‌గా!

Published Sun, Mar 31 2024 6:20 AM | Last Updated on Sun, Mar 31 2024 11:45 AM

Tamil Nadu auto-rickshaw driver jugaad cooling system has internet viral - Sakshi

వైరల్‌

ఎలాంటి క్యాప్షన్‌ లేకుండా రమీజ్‌ అనే యూజర్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసిన చెన్నై ఆటోడ్రైవర్‌ వీడియో 3 కోట్ల ఎనభై ఎనిమిది లక్షలకు పైగా వ్యూస్‌తో దూసుకుపోతోంది. ‘ఏమిటీ ఆటోడ్రైవర్‌ స్పెషాలిటీ?’ అనే విషయానికి వస్తే... ఎండా కాలంలో చెన్నైలో వేడి అంతా ఇంతా కాదు.

ఈ వేడిని తట్టుకోవడానికి సదరు ఆటోడ్రైవర్‌ ఎకో ఫ్రెండ్లీ ఏసీ ఫ్యాన్‌ను తయారుచేసి తన ఆటోలో బిగించాడు. ఆటోడ్రైవరే కాదు ప్రయాణికులు కూడా హాయి హాయిగా కూల్‌ కూల్‌గా ప్రయాణిస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement