
మంచి భోజన ప్రియులకు పసందైన వంటకాలను అందించడంలో ఈ కుకర్‌కి సాటి లేదు. 3 లీటర్ల సామర్థ్యం కలిగిన ఈ కుకర్‌లో అవసరాన్ని బట్టి ఒకేసారి రెండు ఐటమ్స్‌ని రెడీ చేసుకోవచ్చు. గ్రిల్, బేక్, స్లో కుకింగ్ వంటి ఆప్షన్స్‌తో.. ఫిష్ ఫ్రై, చికెన్ గ్రిల్‌లతో పాటు పాన్ కేక్స్, బ్రెడ్ ఆమ్లెట్, సూప్స్ వంటివెన్నో వండుకోవచ్చు. మేకర్ ముందు స్మాల్, మీడియం, బిగ్ అనే ఆప్షన్స్‌తో టెంపరేచర్ సెట్ చేసుకోవచ్చు
డివైస్‌లోని బౌల్స్ రెండు రకాలు ఉంటాయి. బేస్ కుకర్‌కి సరిపడా పెద్ద బౌల్‌తో పాటు.. రెండుభాగాలుగా ఉన్న పెద్ద పాత్ర కూడా డివైస్‌తో పాటు లభిస్తుంది. ఆ పాత్రలను మార్చుకుంటూ దీనిలో చాలా వంటకాలను వండివార్చుకోవచ్చు. అదనపు సౌకర్యాలను బట్టి ధరల్లో వ్యత్యాసం ఉంటుంది. ధర 43 డాలర్లు (రూ.3,572)
Comments
Please login to add a commentAdd a comment