Best Cake Recipes In Telugu: How To Prepare Banana Coffee Cake - Sakshi
Sakshi News home page

Banana Coffee Cake Recipe: బనానా– కాఫీ కేక్‌ ఇలా తయారు చేసుకోండి!

Published Thu, Sep 15 2022 4:04 PM | Last Updated on Thu, Sep 15 2022 4:26 PM

Recipes In Telugu: How To Make Banana Coffee Cake - Sakshi

బనానా కాఫీ కేక్‌ ఇలా ఇంట్లోనే సులువుగా తయారు చేసుకోండి!
బనానా- కాఫీ కేక్‌ తయారీకి కావలసినవి:  
►అరటిపండ్లు – 2 (గుండ్రంగా కట్‌ చేసుకోవాలి)
►బ్రౌన్‌ సుగర్‌ – 1 కప్పు, 

►నూనె – అర కప్పు
►మైదాపిండి – 1 కప్పు
►బేకింగ్‌ పౌడర్, బేకింగ్‌ సోడా – 1 టేబుల్‌ స్పూన్‌ చొప్పున
►పాలు – అర కప్పు, చాక్లెట్‌ చిప్స్‌ – 1 టేబుల్‌ స్పూన్‌

తయారీ:
►ముందుగా అరటిపండు ముక్కలు, నూనె, బ్రౌన్‌ సుగర్‌ మిక్సీ బౌల్‌లో వేసుకుని మిక్సీ పట్టుకోవాలి.
►అనంతరం ఆ మిశ్రమంలో మైదాపిండి, బేకింగ్‌ పౌడర్, బేకింగ్‌ సోడా వేసుకోవలి.
►ఇందులో కొద్దికొద్దిగా పాలు పోసుకుంటూ క్రీమ్‌లా బాగా కలుపుకోవాలి.
►తర్వాత నచ్చిన షేప్‌లో ఉండే బేకింగ్‌ బౌల్‌ తీసుకుని.. దానిలోపల నూనె పూయాలి.
►ఈ మిశ్రమాన్ని బౌల్‌లో వేసుకుని.. చాక్లెట్‌ చిప్స్‌ జల్లుకుని.. ఓవెన్‌లో బేక్‌ చేసుకోవాలి.
►కాస్త చల్లారిన తర్వాత నచ్చిన విధంగా గార్నిష్‌ చేసుకుని.. సర్వ్‌ చేసుకోవాలి.

ఇవి కూడా ట్రై చేయండి: Recipe: మొక్కజొన్న పిండి, కోడిగుడ్లు, నువ్వులతో సెసెమీ క్రస్టెడ్‌ చికెన్‌!
Recipe: బీట్‌రూట్‌ బజ్జీ ఇలా తయారు చేసుకోండి!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement