Best Oats Recipes In Telugu: How To Prepare Oats Masala Dosa Recipe - Sakshi
Sakshi News home page

Oats Masala Dosa: రొటీన్‌గా కాకుండా.. ఇలా ఓట్స్‌ మసాలా దోసెలు ట్రై చేయండి!

Published Mon, Dec 12 2022 11:45 AM | Last Updated on Mon, Dec 12 2022 1:01 PM

Recipes In Telugu: How To Prepare Oats Masala Dosa - Sakshi

ఓట్స్‌ మసాలా దోసెలు తయారు చేసుకోండిలా!
కావలసినవి:
►మసాలా కర్రీ – 2 లేదా ఒకటిన్నర కప్పులు (దోసెలు పోసుకునే కాసేపు ముందు, వండి పెట్టుకోవాలి)
►బియ్యం – 4 కప్పులు
►ఓట్స్‌ – 2 కప్పులు

►మినప్పప్పు – 1 కప్పు
►మెంతులు – 1 టీ స్పూన్‌ (నానబెట్టుకున్నవి)
►ఉప్పు – సరిపడా

తయారీ:
​​​​​​​►బియ్యం, మినపప్పులను విడివిడిగా 5 గంటల పాటు నానబెట్టుకోవాలి.
​​​​​​​►ముందుగా మిక్సీలో ఓట్స్, మెంతులు, బియ్యం, మినప్పప్పు.. కలిపి పేస్ట్‌లా గ్రాండ్‌ చేసుకుని పక్కన పెట్టుకోవాలి.
​​​​​​​►తగినంత ఉప్పు కలుపుకుని.. పెనంపై నెయ్యితో దోసెలు వేసుకోవాలి.
​​​​​​​►ప్రతి దోసె మీద ఒక గరిటె మసాలా కర్రీని పెట్టి ఫోల్డ్‌ చేసి సర్వ్‌ చేసుకోవాలి.

ఇవి కూడా ట్రై చేయండిApple Egg Rings: ఆపిల్‌, మొక్కజొన్న పిండి, కోడిగుడ్లతో.. ఆపిల్‌ ఎగ్‌ రింగ్స్‌ తయారీ!
Bread Garlic Soup: బ్రెడ్‌.. వెల్లుల్లి, గుడ్లు, కూరగాయలు... సూప్‌ చేసుకోండిలా!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement