Milk Crate Challenge: ఆన్‌లైన్ ప్రపంచం అస్సలు ఊహించని ట్రెండ్స్‌కు కేరాఫ్. ఎప్పుడు ఏ వీడియో ఎందుకు వైరల్ అవుతుందో అర్థంకాని విషయం. అలా మిల్క్ క్రాట్ ఛాలెంజ్ ఇప్పుడు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. విదేశీ యువత ఎక్కువగా మోజు పెంచుకుంటున్న ఈ ఛాలెంజ్.. పుట్టింది మాత్రం టిక్‌టాక్ ద్వారానే. మెట్లలాగా పేర్చిన పాల డబ్బాల మీద ఎక్కి సేఫ్‌గా దిగడమే ఈ ఛాలెంజ్ ఉద్దేశం. కానీ, కిందపడిపోతూ దెబ్బలు తగిలించుకోవడం మాత్రమే కాదు.. అంతర్గత గాయాలతో చనిపోతున్న కేసులు ఇప్పుడు పెరిగిపోతున్నాయి.
వైరల్ వీడియో: నడిరోడ్డులో భయానక అనుభవం
Comments
Please login to add a commentAdd a comment