మిర్చి.. అందం ఏరికూర్చి.. | New York Photography Awards: Bangladesh Photographer Emran Ali Pic | Sakshi
Sakshi News home page

మిర్చి.. అందం ఏరికూర్చి.. 

Published Sat, Jan 22 2022 2:40 PM | Last Updated on Sat, Jan 22 2022 2:40 PM

New York Photography Awards: Bangladesh Photographer Emran Ali Pic - Sakshi

పచ్చని పంట పొలాలు అంటారు.. ఈ టైంలో బంగ్లాదేశ్‌లోని పంచ్‌గఢ్‌కి వెళ్తే మాత్రం మీకు ఇలాంటి ఎర్రని పంట పొలాలు కనిపిస్తాయి. చూశారుగా.. ఎంత అద్భుతంగా ఉందో ఈ చిత్రం.. మిర్చిని ఎండబెట్టడానికి ప్లాస్టిక్‌ షీట్ల మీద పరిచిన ఓ యువ రైతు తన ఇంటికి తిరిగి వెళ్తున్న ఈ దృశ్యాన్ని ఇమ్రాన్‌ అలీ అనే ఫొటోగ్రాఫర్‌ క్లిక్‌మనిపించారు.

2021 న్యూయార్క్‌ ఫొటోగ్రఫీ పురస్కారాల్లో పీపుల్స్‌ ఫొటోగ్రఫీ–లైఫ్‌స్టైల్‌ విభాగంలో ఈ చిత్రం రెండో స్థానాన్ని దక్కించుకుంది. 50 దేశాల నుంచి 3 వేల ఎంట్రీలు రాగా.. 5 విభాగాల్లో విజేతలను ఇటీవల ప్రకటించారు. (క్లిక్‌: మండే సూర్యుడి నేలను.. మంచు ముద్దాడితే!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement