
మాస్కో:పదహారవ బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని మోదీ రష్యా వెళ్లారు. పర్యటనలో భాగంగా రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో మోదీ సమావేశమై చర్చలు జరిపారు.ఈ పర్యటనలో చైనా అధ్యకక్షుడు జిన్‌పింగ్‌తోనూ ప్రధాని సమావేశమవనున్నారు.
22,23 తేదీల్లో జరిగే బబ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకుగాను ప్రధాని మంగళవారం రష్యాలోని కజన్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఎయిర్‌పోర్టులో ఆయనకు ఘనస్వాగతం లభించింంది. కాగా, మూడు నెలల వ్యవధిలో ప్రధాని రష్యాలో పర్యటించడం ఇది రెండోసారి కావడం విశేషం.
ఇదీ చదవండి: బ్రిక్స్ సదస్సు.. రష్యాలో ప్రధాని మోదీకి ఘనస్వాగతం