పరమ చెత్త కుక్క..! | Scooter crowned World Ugliest Dog in Petaluma | Sakshi
Sakshi News home page

పరమ చెత్త కుక్క..!

Published Mon, Jun 26 2023 6:27 AM | Last Updated on Mon, Jun 26 2023 6:27 AM

Scooter crowned World Ugliest Dog in Petaluma - Sakshi

కాలిఫోర్నియా: చైనా జాతికి చెందిన ఒక కుక్క ప్రపంచంలో పరమ చెత్తగా, అందవిహీనంగా కనిపించే కుక్కగా కిరీటం సాధించింది. ప్రతీ ఏడాది అమెరికాలోని కాలిఫోర్నియాలో జరిగే అందవిహీనమైన శునకాల పోటీలో స్కూటర్‌ అనే పేరు ఉన్న ఏడేళ్ల వయసు శునకానికి ఈ పురస్కారం దక్కింంది.

అవార్డు కింద ఒక ట్రోఫి, 1500 డాలర్లు బహుమానాన్ని ఆ కుక్కని పెంచుతున్న యజమానురాలికి ఇచ్చారు. కుక్కల పెంపకం, వాటిలో లోపాలున్న ప్రేమను పంచడం,
జంతుప్రేమపై అవగాహన పెంచడం కోసం సొనొమా –మారిన్‌ ఫెయిర్‌లో ఈ పోటీలు జరుగుతూ ఉంటాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement