సాక్షి, హైదరాబాద్: మెరుపు మెరిస్తే, వాన కురిస్తే, ఆకసమున హరివిల్లు విరిస్తే .. అవి తమకే’ అని మురిసిపోయేదే బాల్యం. గతించిన అందమైన బాల్యం మళ్లీ తిరిగొస్తే బావుండు అని అనుకోని వారెవరైనా ఉంటారా అందుకే నా సర్వస్వం నీకిచ్చేస్తా... నా బాల్యం నాకు ఇచ్చెయ్యరూ' అన్నారు జ్ఞాన్‌పీఠ్ అవార్డు గ్రహీత డా. సి నారాయణరెడ్డి కానీ ప్రస్తుత సమాజంలో బాల్యం ఎందరికో భారం. పురిటి కళ్లు తెరవక ముందే ముళ్ళ పొదల్లో బావురుమంటోంది. ప్రపంచ బాలల హక్కుల దినోత్సవం సందర్బంగా స్పెషల్ వీడియో.
Comments
Please login to add a commentAdd a comment