బుధవారం శ్రీ 26 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025
– 8లోu
పాలకుర్తి సోమేశ్వర ఆలయంలో ధ్వజారోహణం
నిర్వహిస్తున్న అర్చకులు
పాలకుర్తి టౌన్: సోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో మహాశివరాత్రి జాతర బ్రహ్మోత్సవాలు మంగళవారం ప్రారంభమయ్యాయి. గుట్టపై మహామండపంలో గణపతి పుజా, పుణ్యాహవచనం, పంచగవ్యం, అంకురార్పణ, రుత్విక్‌వరుణ, ధ్వజారోహణం, వేదస్వస్తి, త్రిశూలపూజ, స్వామివారికి అభిషేకాలు, అఖండ దీపారాధన అర్చకులు నిర్వహించారు. ఆలయ ఈఓ సల్వాది మోహన్‌బాబు, ఎస్సై దూలం వపన్‌కుమార్, సూపరింటెండెంట్ వెంకటయ్య, అర్చకులు అనిల్‌కుమార్, నాగరాజు, భక్తులు పాల్గొన్నారు.
న్యూస్‌రీల్
సోమేశ్వరాలయంలో ధ్వజారోహణం
బుధవారం శ్రీ 26 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025
బుధవారం శ్రీ 26 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025
బుధవారం శ్రీ 26 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025
బుధవారం శ్రీ 26 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025
Comments
Please login to add a commentAdd a comment