ప్రత్యేక నిఘా ఉంచాం
ఇప్పటికే గంజాయి సరఫరా, విక్రయాలపై ప్రత్యేక నిఘా పెట్టాం. ఎవరైనా సరఫరా చేసినా, విక్రయించినా, కొనుగోలు చేసినా కఠిన చర్యలు తప్పవు. గంజాయితో ఎదురయ్యే దుష్పరిణామాలపై యువతకు అవగాహన కల్పించే కార్యక్రమాలు సైతం చేపడుతున్నాం. యువత గంజాయికి దూరంగా ఉండాలి.
– చంద్రశేఖర్‌రెడ్డి, ఎస్‌హెచ్‌వో, కామారెడ్డి
ఈనెల 9 న భిక్కనూరు మండలంలోని నాలుగు గ్రామాల్లో దాడులు చేసిన పోలీసులు.. మొత్తం 8 మంది యువకులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 250 గ్రాముల గంజాయి పొట్లాలను స్వాధీనం చేసుకున్నారు. స్థానికంగా విక్రయించేందుకు మహారాష్ట్ర నుంచి గంజాయిని తీసుకువచ్చారని విచారణలో తేలింది.
Comments
Please login to add a commentAdd a comment