ద్విచక్రవాహనంపై వెళ్తుండగా యువకుడి విషాదం! | - | Sakshi
Sakshi News home page

ద్విచక్రవాహనంపై వెళ్తుండగా యువకుడి విషాదం!

Published Sun, Dec 31 2023 1:18 AM | Last Updated on Sun, Dec 31 2023 8:20 AM

- - Sakshi

కరీంనగర్: పెగడపల్లి మండలం ఆరవెల్లి గ్రామానికి చెందిన సిరిపురం చైతన్య(31) హైదరాబాద్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. గ్రామానికి చెందిన సిరిపురం శంకరయ్య–విజయల కొడుకు చైతన్య రెండేళ్లనుంచి హైదరాబాద్‌లోని ఓ ప్రవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. శుక్రవారం ద్విచక్రవాహనంపై వెళ్తుండగా లారీ ఢీకొని చనిపోయాడు. మృతదేహం శనివారం రాత్రి గ్రామానికి తీసుకొచ్చి అంత్యక్రియలు నిర్వహించారు.

ఇవి చ‌ద‌వండి: ద‌య‌చేసి 'న్యూ ఇయ‌ర్' రోజు ఇటువైపు వెళ్ల‌కండి!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement