33.0/20.0
7
గరిష్టం/కనిష్టం
‘తూర్పున’ పెద్దపులి
మంథని పరిధిలో పెద్దపులి సంచరిస్తోందన్న విషయం ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. ఈ మేరకు అటవీశాఖ అధికారులు అప్రమత్తం అయ్యారు. 8లోu
వాతావరణం
జిల్లాలో నేడు వాతావరణం సాధారణంగా ఉంటుంది. రాత్రిపూట చలి తీవ్రత కొనసాగుతుంది. మంచు కురుస్తుంది. పగటి ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరిగే అవకాశం ఉంది.
చికెన్ ఢమాల్
బర్డ్‌ఫ్లూ వ్యాపిస్తున్న నేపథ్యంలో జిల్లాలో ఆదివారం చికెన్ అమ్మకాలు తగ్గుముఖం పట్టాయి. పలు దుకాణాలు గిరాకీ లేక వెలవెలబోయాయి. 8లోu
33.0/20.0
33.0/20.0
33.0/20.0
Comments
Please login to add a commentAdd a comment