చి‘వరి’కి మేకలకు గ్రాసమై..
యాసంగి రైతులకు సాగునీరందడంలేదు. ఫలితంగా పొటపొలాలు ఎండిపోతున్నాయి. దీంతో అన్నదాతలు పొలాలు పశువుల మేతకు వదిలేస్తున్నారు. గంగాధర మండలం గర్శకుర్తి గ్రామానికి చెందిన దాది ఐలయ్య వ్యవసాయ బావి ఆధారంగా రెండు ఎకరాల వరి సాగుచేశాడు. భూగర్భ జలాలు అడుగంటి పోయి బావిలో నీరింకిపోయింది. దీంతో పొట్టదశకు వచ్చిన పొలానికి సాగు నీరందించలేక పశువుల మేతకు వదిలేసాడు. మునుముందు మరీ దారుణ పరిస్థితి ఎదురయ్యే అవకాశం ఉందని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
– గంగాధర
Comments
Please login to add a commentAdd a comment