
చిక్కబళ్లాపురం: చిక్కబళ్లాపురంలో కాంగ్రెస్ అభ్యర్థి ప్రదీప్ ఈశ్వర్ గెలిచారు. ఈయన తన ప్రత్యర్థి, మాజీ మంత్రి సుధాకర్‌పై విజయం సాధించారు. ఈ సందర్భంగా ప్రదీప్ ఈశ్వర్ మాట్లాడుతూ...తనను గెలిపించిన నియోజకవర్గ ప్రజలు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్‌లో అభివృద్ధిపై దృషిసారిస్తానన్నారు. ప్రదీప్ ఈశ్వర్‌కు 86,224 ఓట్లు రాగా బీజేపీ అభ్యర్థి సుధాకర్‌కు 75,582 ఓట్లు వచ్చాయి.

ప్రమాణపత్రం అందుకుంటున్న సుధాకర్
Comments
Please login to add a commentAdd a comment