ఖమ్మం: తండ్రి మరణానికి కారణం కావడంతో పాటు ఆస్తి విషయమై తన చిన్న కుమారుడు దౌర్జన్యం చేస్తున్నాడని ఖమ్మం రామన్నపేటకు చెందిన సయ్యద్ చాంద్‌బీ సోమవారం సీపీ సునీల్‌దత్‌కు ఫిర్యాదుచేసింది. దీంతో ఆయన విచారణ జరపాలని సంబంధిత పోలీస్ అధికారులను ఆదేశించారు.
Apr 16 2024 12:30 AM | Updated on Apr 16 2024 1:51 PM