
టోల్‌గేట్ చార్జీల సవరణ
కూసుమంచి: ఎన్‌హెచ్‌ఏఐ(జాతీయ రహదారుల ప్రాధికారిత సంస్థ) ఆధీనంలోని టోల్‌గేట్ల ఫీజులను సోమవారం అర్ధరాత్రి నుండి సవరించారు. ఇందులో భాగంగా ఖమ్మం–సూర్యాపేట జాతీయ రహదారిపై నాయకన్‌గూడెం సమీపాన ఉన్న సింగరేణిపల్లి టోల్ గేట్ ఫీజులు కూడా స్వల్పంగా పెరిగాయి.
పెరిగిన ఫీజుల వివరాలు
వాహనం సింగిల్ జర్నీ రెండు వైపులా
పాత ఫీజు పెంచిన ఫీజు పాత ఫీజు పెంచిన ఫీజు
కారు, జీపు, వ్యాన్, ఎల్‌ఎంవీ వాహనాలు రూ.120 రూ.125 రూ.180 రూ.185
ఎల్‌సీవీ, మినీ బస్సులు రూ.195 రూ.200 రూ.290 రూ.300
బస్సు, ట్రక్కులు రూ.405 రూ.420 రూ.610 రూ.630
ఇవేకాక హెవీ వాహనాలు, డిస్ట్రిక్ కమర్షియల్ వాహనాలు, నాన్ ఫాస్టాగ్ వాహనాలకు సైతం గతంలో ఉన్న ఫీజును వాహనాల ఆధారంగా రూ.60వరకు పెంచారు.
స్వల్పంగా పెరిగిన ఫీజులు