ముక్క.. మారిన మక్కువ
‘బర్డ్‌ఫ్లూ’ పూర్తిగా తగ్గిపోయినా మాంసం ప్రియులు చికెన్ కొనుగోలుకు ఇష్టం పడటం లేదు. ఖరీదైనా మటన్‌పైన మక్కువ చూపుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోకపోవడంతో చికెన్ షాపులు వెలవెల బోతున్నాయి. అధికారులు సైతం అవగాహన కల్పించడంలో విఫలం కావడంతో వ్యాపారులు నష్టాలు మూటగట్టుకోవాల్సి వస్తోంది. కర్నూలు నగరంలో రెవెన్యూ కాలనీలో ఆదివారం కనిపించిన దృశ్యమిది. మటన్ సెంటర్ వద్ద మాంసం ప్రియులు పోటెత్తగా చికెన్ కేంద్రం వద్ద కొనుగోళ్లు కనిపించలేదు. –సాక్షి ఫొటోగ్రాఫర్, కర్నూలు
Comments
Please login to add a commentAdd a comment