15 ఏళ్ల అభివృద్ధి..15 నెలల్లోనే : వరంగల్ ఎంపీ కావ్య
స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గంలో పదిహేనేళ్లలో జరగని అభివృద్ధిని కడియం శ్రీహరి ఎమ్మెల్యేగా గెలిచిన 15 నెలల్లోనే రూ.8 వందల కోట్లు తీసుకొచ్చి చేస్తున్నారని, ఎమ్మెల్యే కడియం ప్రజలకు ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నారని వరంగల్ ఎంపీ కడియం కావ్య అన్నారు. బూటకపు గుజరాత్ మోడల్ కాకుండా, తెలంగాణ రాష్ట్రాన్ని దేశాన్ని మోడల్‌గా చేస్తున్న ముఖ్యమంత్రికి మనమంతా అండగా నిలవాలన్నారు. ఉమ్మడి వరంగల్ అంటే రేవంత్ రెడ్డికి ప్రత్యేక అభిమానమని, మామునూరుకు ఎయిర్ పోర్టు తీసుకొచ్చిన ఘనత సీఎం రేవంత్‌రెడ్డికే దక్కుతుందన్నారు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ కోసం ఢిల్లీకి వెళ్లి ఒత్తిడి చేస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment