నేడు మహిళా శక్తి పురస్కారాలు ప్రదానం
టీబీ విభాగంలో పాలమూరుకు మొదటి బహుమతి
రాష్ట్ర స్థాయిలో క్షయ విభాగంలో ఉత్తమసేవలు
అందించినందుకు 2024 ఏడాదికి మహబూబ్‌నగర్ జిల్లాకు రాష్ట్రస్థాయిలో మొదటి బహుమతి
లభించింది. శనివారం రాత్రి హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో మెడికల్ అండ్ హెల్త్
రిజినల్ డైరెక్టర్ డాక్టర్ అనురాధ, రాష్ట్ర క్షయ నియంత్రణ అధికారి డాక్టర్ రాజేశం చేతులమీదుగా డీఎంహెచ్‌ఓ డాక్టర్ కృష్ణ, జిల్లా క్షయ నియంత్రణ అధికారి డాక్టర్ మల్లిఖార్జున్ అవార్డుతో పాటు ప్రశంసాపత్రం అందుకున్నారు. – పాలమూరు
Comments
Please login to add a commentAdd a comment