తెలంగాణ గల్ఫ్ కార్మికుల సంక్షేమ సమితి రాష్ట్ర కార్యవర్
జన్నారం: తెలంగాణ గల్ఫ్ కార్మికుల సంక్షేమ సమితి(టీజీడబ్ల్యూడబ్ల్యూసీ) రాష్ట్ర నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీ వంగా ఎన్నుకున్నట్లు వ్యవస్థాపక అధ్యక్షుడు కల్లెడ భూ మయ్య, రాష్ట్ర ఇన్‌చార్జి ఎరుకల రాజుగౌడ్ తెలిపారు. సంస్థ కోసం నిబద్ధతతో పనిచేసిన సభ్యులను గుర్తించి నూతన రాష్ట్ర కార్యవర్గంలో చోటు కల్పించినట్లు పేర్కొన్నారు. గౌరవ అధ్యక్షుడిగా సేపూరి గోపాల్, రాష్ట్ర ఇన్‌చార్జిగా పు రంశెట్టి నాగేశ్, ఉపాధ్యక్షులుగా పెరుగు మల్లికార్జున్, అమరగుండ తిరుపతి, ప్రధాన కార్యదర్శులుగా పాలాజీ శ్రీనివాస్, పరకాల మహేశ్, కన్వీనర్‌గా సంద సుదర్శన్, వర్కింగ్ ప్రెసిడెంట్లుగా కాశెట్టి తిరుపతి, అలీమ్, కోశాధికారిగా అమర కొండ మల్లేశ్, అధికార ప్రతినిధిగా సందెల తిరుపతి, కార్యదర్శిగా కొడిజుట్టు నరేశ్, సంయుక్త కార్యదర్శి గా హసన్, ప్రచార కార్యదర్శిగా జునుగూరు నాగరాజు, ముఖ్య సలహాదారుగా లింగం అంజన్నను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment