మందులు సిద్ధంగా ఉంచాం
ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ము ఖ్యంగా పిల్లలు, వృద్ధులు, గర్భిణులు ఎండకు వెళ్లక పోవడం మంచిది. ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఇంట్లోనే ఉండాలి. అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో, సబ్ సెంటర్లలో ఓఆర్‌ఎస్ ప్యాకెట్లను సరిపడా అందుబాటులో ఉంచాం. సైలెన్ బాటిళ్లతోపాటు, అత్యవసరమైన మందులు, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు ఆస్పత్రులతోపాటు, పనిప్రదేశాల్లోనూ అందుబాటులో ఉండేలా చర్యలను తీసుకున్నాం.
– డాక్టర్ హరీశ్‌రాజ్,
జిల్లా వైద్యాధికారి, మంచిర్యాల
Comments
Please login to add a commentAdd a comment