13 Movies, Web Series Releasing On OTT Only On July 22 - Sakshi
Sakshi News home page

OTT Release: ఓటీటీ హావా.. ఈ ఒక్క రోజే ఏకంగా 13 సినిమాలు సందడి

Published Fri, Jul 22 2022 10:17 AM | Last Updated on Fri, Jul 22 2022 11:00 AM

13 Movies, Web Series Releasing On OTT Only On July 22 - Sakshi

ప్రస్తుతం ఓటీటీకి ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇంట్లోనే హాయిగా ఈ డిజిటల్‌ స్క్రీన్‌పై కొత్త కొత్త సినిమాలన్ని చూసేయచ్చు. అందుకే చాలా మంది ప్రేక్షకులు ఓటీటీకిపైనే ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. దీంతో పలు ఓటీటీ సంస్థలు పోటీ పడుతూ సినిమాలను రిలీజ్‌ చేస్తున్నాయి. ప్రతి వారం ఏదోక కొత్త, పెద్ద సినిమాలను పలు ఓటీటీ సంస్థలు ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్న విషయం తెలిసిందే. అయితే.. ఒక వారంలో పదికి పైగా సినిమాలు రిలీజ్ అవ్వడం చూశాం. కానీ, నేడు ఒక్కరోజే 13 సినిమాలు/వెబ్ సిరీస్ రిలీజ్ అవుతుండటం విశేషం. అందులో తెలుగుతో పాటు ఇతర భాషల డబ్బింగ్ సినిమాలు సైతం ఉన్నాయి. మరి ఈ రోజు (జూలై 22న) స్ట్రీమింగ్ కాబోతున్న 13 సినిమాలు/వెబ్ సిరీస్‌లు ఏంటో చూద్దాం!

నెట్ ఫ్లిక్స్: 
F3 – తెలుగు మూవీ
ది గ్రే మ్యాన్ మూవీ: ఇంగ్లీష్‌తో పాటు 5 భారతీయ భాషల్లో
బ్లౌన్ అవే (ఇంగ్లీష్‌ సిరీస్, సీజన్ 3)

అమెజాన్ ప్రైమ్ వీడియో:
ఎనీథింగ్ పాసిబుల్: (ఇంగ్లీష్ మూవీ)

జీ5
నోడి స్వామి ఇవను ఇరోదే హీగే (కన్నడ మూవీ) 

డిస్నీ ప్లస్ హాట్ స్టార్
ఇన్ ది సూప్‌: ఫ్రెండ్‌కాషన్‌ (కొరియన్ సిరీస్)
ఘర్ వ్వాపసీ: (హిందీ సిరీస్) 

సోనీ లివ్:
మీమ్ బాయ్స్ (తమిళం సిరీస్)
డాక్టర్ అరోరా (హిందీ సిరీస్)
F3 : తెలుగు మూవీ

ఆహా: 
ఏజెంట్ ఆనంద్ సంతోష్: తెలుగు సిరీస్)

వూట్: 
ఫిజిక్స్ టీచర్ (కన్నడమూవీ)
మాస్టర్ చెఫ్ (US సిరీస్ సీజన్ 11)

ఎంఎక్స్ ప్లేయర్:
రుహనీయత్ (హిందీ సిరీస్‌ సీజన్ 2)

చదవండి:
Samantha Coffee With Karan: నాగ చైతన్యతో విడాకులు, భరణంపై సమంత ఆసక్తికర వ్యాఖ్యలు

కోటీశ్వరుడికి ‘బబ్లీ బౌన్సర్‌’గా తమన్నా..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement