30 Weds 21 Season 2 First Look Out Now - Sakshi
Sakshi News home page

30 Weds 21 సీజన్‌-2టీజర్‌ ఎప్పుడంటే..

Published Sun, Jan 30 2022 6:09 PM | Last Updated on Sun, Jan 30 2022 6:32 PM

30 Weds 21 Season 2 First Look Out Now - Sakshi

గతేడాది యూట్యూబ్‌లో విడుదలైన ‘30 వెడ్స్ 21’వెబ్‌సిరీస్‌ ఎంతలా పాపులర్‌ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 30 ఏళ్ల బ్యాచిలర్‌కు, 21 ఏళ్ల యువతిని ఇచ్చి పెళ్లి చేస్తే వారి మధ్య ఉండే భావేద్వేగాలు ఎలా ఉంటాయన్న కాన్సెప్ట్‌తో తీర్చిదిద్దిన ఈ వెబ్‌సిరీస్‌ అప్పట్లో యూట్యూబ్‌ను షేక్‌ చేసింది. చైతన్య, అనన్య జోడి నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంది.

ఫ్రెష్‌ కాన్సెప్ట్‌తో యూత్‌ని బాగా అట్రాక్ట్‌ చేసిన ఈ వెబ్‌సిరీస్‌ ఇప్పుడు రెండో సీజన్‌కి రెడీ అవుతుంది. ఈ సందర్భంగా సీజన్‌-2 సిరీస్‌కు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను యూనిట్‌ రిలీజ్‌ చేసింది. టీజర్‌ను రేపు(జనవరి31)విడుదల కానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement