‘ఆచార్య ’ సినిమా రెండో రోజు కలెక్షన్స్‌ ఎంతంటే.. | Acharya Movie Box Office Collection Day 2 | Sakshi
Sakshi News home page

Acharya Movie Box Office Collection: ‘ఆచార్య ’ సినిమా రెండో రోజు కలెక్షన్స్‌ ఎంతంటే..

Published Sun, May 1 2022 3:02 PM | Last Updated on Sun, May 1 2022 6:31 PM

Acharya Movie Box Office Collection Day 2 - Sakshi

మెగాస్టార్‌ ఫ్యాన్స్‌ ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఆచార్య మూవీ ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల మధ్య గత శుక్రవారం(ఏప్రిల్‌ 29)ఈ సినిమా విడుదలయ్యింది. చిరంజీవి, రామ్‌ చరణ్‌ నటించిన ఈ సినిమా తొలిరోజు ప్రపంచవ్వాప్తంగా 42 కోట్లు గ్రాస్‌, 31. కోట్లు షేర్‌  సాధించింది.రెండో రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి రూ. 5.15 కోట్ల షేర్‌ని రాబట్టింది.

(చదవండి: ‘ఆచార్య’ మూవీ రివ్యూ)

నైజాంలో రూ.2.20 కోట్లు, , సీడెడ్‌లో రూ. 63 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ.53 లక్షలు, ఈస్ట్‌లో రూ. 33 లక్షలు, వెస్ట్‌లో రూ. 28 లక్షలు, గుంటూరులో రూ. 50 లక్షలు, కృష్ణాలో రూ. 43 లక్షలు , నెల్లూరులో రూ. 25 లక్షల కలెక్షన్స్‌ని రాబట్టింది. రెండు రోజుల్లో ప్రపంచవ్వాప్తంగా 62.85 కోట్లు గ్రాస్‌, 41.07 కోట్లు షేర్‌  సాధించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement